అరుణాచలరమణుడు

స్మరణసేయ శివుడు సాక్షాత్తు మోక్షంబు
చూరగొనగనిచ్చు శూలపాణి
అగ్నిలింగమదియె హరియించునఘములు
రమణులున్నయట్టి రమ్యభూమి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత