కలలు

కలలతోనె మొదులౌను కథయంత సుమ్ము
కలలెల్ల పెంచును కాంక్షలెప్పుడును
కాంక్షవలనకాదె గట్టిపట్టుదల
భావిగతినినిర్ణయించు పట్టుదలయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత