తండ్రీ -తనయుడు

తండ్రి కూడ గతపు తనయుడే యౌనోయి
తనయు డింక తాను తండ్రి యౌను
అలసు దనము వలదు నయ్యనెపుడుకూడ
లోలకంబు నీకు లోకు వగునె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత