మౌహముద్గరము

ఊపిరాడీనంత నుల్లమలరనట్లు
కుశలమడగుచుండ్రు కొంపలోన
జీవివెడలనీదు శ్రీమతైనబెదరి
పారిపోవుకాదె భయమతోడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత