నా అమ్మ

కాశి భట్ల గోత్ర కౌస్తుభా భరణమ్ము
గొల్లపిన్నివారి కోహినూరు
రామభక్తితోడ రంజిల్లు నగుమోము
రామలక్ష్మికెవరు రారు సాటి

బాల్యమందునేర్పె బాలరామకథను
ఖడ్గమాలయనెడి ఖడ్గమొసగె
ఆమ్మతోడీనాకు.ననుబంధమధికమ్ము
అమృతమెట్లు ఘనమునమ్మకన్న

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత