కానిపనులు

కానిపనులనెల్ల కావించినానెంతో
ఆలుబిడ్డలంచు నలమటించి
పాపఫలమునాకె ప్రాప్తమాయెనకట
బరువుసులువులెరిగి పారినారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత