చింతలూ- చికాకులు

చింతలైననేమిచీకాకులైనను
కనుదరీగలట్లు కలత పెట్టు
రొదనపెట్టునట్టిసొదలుమానపతరమె
పుట్టపెట్టనీకుబుర్రలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత