వివేకానందవాణి

అభయమభయమనుచు యాశ్వాసమందించె
వేదశాస్త్రచయము విశద రీతి
జగతికంత చాటె స్వామిప్రసంగాన
పాపియనగరాదు భయముచేత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత