మూర్ఖ పంచలక్షణాలు
శ్లో𝕝𝕝 మూర్ఖస్య పఞ్చ చిహ్నాని
గర్వో దుర్వచనం తథా।
క్రోధశ్చ దృఢవాదశ్చ
పరవాక్యేష్వనాదరః॥
తా𝕝𝕝 *గర్వము, చెడ్డమాటలు పల్కుట, కోపము, మొండిగా వాదించుట, ఇతరుల మాటలను లెక్కచేయకుండుట* -
ఈ ఐదు మూర్ఖుల లక్షణాలు...
పంచలక్షణాలపరుగుచుండుశఠుడు
గర్వదుర్విచనపుధూర్తుడతడు
మొండివాదనానమొనలుతేలినయట్టి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి