విద్య

పరులు దేశమందు ప్రాణసఖుడెవిద్య
ఇంటిలోని యింతి యిష్ట సఖియ
ధర్మమొకటె సఖుడు తనువువీడుతరిని
జబ్బులోన మందె  సఖుడుమనకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత