వయసుకు తగీపట్లు

మొట్టమొదలు విద్య మొదలుపెట్టవలయు
 తరుణుడైనపిదప ధనము కూర్చు
మధ్యవయసులోక మాన్యతందవలయు
ఇదియుచేయలేక యేలబ్రతుకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత