ఆదర్శ సూత్రాలు

అన్యజనులకొసగునాదర్శ సూత్రాలు
ఆచరించవోయి యధ్భుతంగ
విజయమందవచ్చు విఫలమందవెపుడు
నమ్మవోయినీవునాదుమాట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత