తపనుడు -తాపము

తపను డన్న పేరు తగినట్లు నీవిట్లు
మండు టెండ లొసగి మాడ్చ దగునె
జీవరాశియెల్ల జీవంబు కోల్పోవ 
కరుణ మాలుటేల కర్కశాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత