నేతి బీర నెయ్యి

నేతిబీరలోని నెయ్యువోలెకనుము
లౌకికంబులోని లౌక్యగుణము
మతరహితముపేర మత్తుచల్లగలరు
సామ్యవాదమంచు స్వార్థగుణము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత