రామశబ్దము

రామశబ్ద మన్న రాక్షస్వతంబంత
అంతరించు ననుచు నార్యులండ్రు
మమత కేల నిట్లు మాత్సర్యంబుకలుగు
ఇట్లు చేయటేల యింతి నీవు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత