మానవ ప్రదర్శన శాల

జంతు జాల మంత సంబరానకదిలె
మనుజ జాతి చూడ  మోజు కలిగి
కాల మహిమ యిదియె కావచ్చు నేమోను
బండ్లు యోడ లాయె బాధ మిగిలె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత