సత్సహవాసము

సత్సహవాసముశ్లో𝕝𝕝 అవిద్వానపి భూపాలో విద్యావృద్ధోపసేవయా।
పరాం శ్రియమవాప్నోతి జలాసన్నతరుర్యథా॥

తా𝕝𝕝 *రాజు విద్వాంసుడు కాకపోయినా విద్యావంతుల సహవాసం చేత*, నీటికి దగ్గర ఉన్న చెట్టు వలె *గొప్ప ఐశ్వర్యం పొందుతాడు*.... 

చదువులేనిరాజు సత్సహావాసమ్ము
కలిగియుండనేని కలిమిపొందు
జలముచెంతనున్నచక్కగాతరువంత
వృధ్ధిపొందినట్లునృపుడుపొందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత