నిరుపయోగాలు

*శ్లోకం*

పుస్తకేషు చ యా విద్యా
 పరహస్తేషు యద్ధనం|
సంగ్రామే తు పురే సైన్యం 
తిస్రః పుంసాం విడంబనా ||

(సుభాషితరత్నావళి

పుస్తకాన విద్య పొరుగునొద్ద ధనము
పోరుసల్పువేళ పురములో సైన్యము
హంగుకొరకెగాని యసలేమి లాభమ్మ
వింతలందు పెద్ద వింతలివియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత