పేరు -పెద్ద

పేరువాడినావు పెద్దవైనావయ్య
పేరుధనముచేరి పెద్దవైతి
నాదుపేదతనమునాతోనెనిలిచెను
కడుపుమండెనాకు కక్ష తోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత