నీలంసంజీవరెడ్డి

సంజీవరెడ్డి అంటె ఒక ఆత్మీయత, నాల్గు ఐదు పర్యాయాలు చాలా దగ్గరగా చూచాను, మా అనంతపురం వాడిని అభిమానమో! బల్లగుద్ది మాట్లాడేవాడిని యిష్టమో తెలియదుగానీ ,ఎందుకో యితనంటే ఒక ఆప్యాయత, 1969 లో రాష్టపతిగా పోటి చేసి , ఇందిరాగాంధి కుట్రవల్ల ఓడిపోతే మనసుకు చాలా కష్టమేసింది ఇందిరాగాంధీ అంటే వ్యతిరేకతకు అదొక ప్రబలకారణము.జనతాపార్టీ కాలంలో రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు,నేనే గెలిచినట్లుగా అనుభూతి కలిగింది. లోక్ సభా స్పీకర్ గా వున్నప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తన నిబద్ధతను నిష్పక్షపాత బుద్ధిని రుజువు చేసుకొన్నాడు.
రాయలసీమ ఆణిముత్యము‌వీరి తరువాత వీరి బావమరిది తరిమెలనాగిరెడ్డిపైన ఇంతే అభిమానము ఉంది..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత