ఏకతాటి వారు

మోకు త్రాడుదెచ్చి మోకుగా మోటుగా
కట్టదలచినట్టి దిట్టలోయి
ఏకతాటిగాను యేలికనొక్కని
ఎన్నుకొందుమనుచు యేగిరిపుడె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత