జనని యాజ్ఞ

జనని యాజ్ఞ లేక సన్యాసదీక్షను
ఎవ్వరొననేమి యెప్పుడైన
తీసుకొనగగదగదుతీర్పుయిదియనుచు
ఆదిశంకరుండునాచరించె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత