సుభాషితము

వనధిలోన వాన వ్యర్థంబుగాకేమి
భోజనమ్మతిన్న భుక్తియిడుట
దానమిడగనేల ధనవంతునికెపుడు
దివ్వెయిడుట తగునె దినమనఃదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత