అత్తగిరిల్లు

మూలశ్లోకం:౼అసారె ఖలుసంసారే
సారం శ్వశుర మందిరం
హిమాలయా హరః స్సేతే
హరిస్సేతే మహోదధిః
భావాను వాదం:౼
సారమేమిలేని సంసారమందున
శ్వశురమందిరంబు స్వర్గమగును
శివుడుసేసె గాదె శీతాద్రి వాసంబు
పాలకడలి హరికి పాన్పు నయ్యె
అనువాదం:౼గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత