మొదలు -తుద

మొదటికెళ్ళినీవు మొదులుమార్చగలవె
ఉన్నచోటునుంచి నుత్సహించి
బయలుదేరవలయుభధ్రమౌరీతిగా
మార్చవలయుచివర మేలిమలుపు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత