ఇంపుగూర్చుపలుకు

ఇంపుగూర్చుపలుకుయెల్లిరికిష్టము
పంచదారయట్లు పలుకవచ్చు
పలుకుపేదరికము పనికిరాదెప్పుడైన
మంచివాక్యమొపుడుమధురమోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత