ఆత్మవిశ్వాసం

నమ్మకమ్ముమనకునాణ్యమౌ పనిముట్టు
దానివదలియిల్లు దాటవద్దు
గుండెధైర్యమొసగుగొప్పచిక్కులెగయ
జయమునియ్యకున్నశక్తినొసగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత