నరులు వారి గతులు

శ్లో𝕝𝕝 కేచిదజ్ఞానతో నష్టాః 
కేచిన్నష్టాః ప్రమాదతః ।
కేచిజ్జ్ఞానావలేపేన 
కేచిన్నష్టైస్తు నాశితాః ॥

*- సుభాషితరత్నభాణ్డాగారః -*

తా𝕝𝕝 కొందరు *అజ్ఞానంవల్ల* నాశనమైనారు..... 
కొందరు *పొరపాటున* నాశనమైనారు.... 
కొందరు *గర్వంతో* నాశనం అయితే, కొందరు *నాశనమైనవారిచేత నష్టపోయారు*....
కొందరు:+----
 తెలివిలేమితోడ తెల్లారి పొయిరి
అలసు దనముచేత నారిరకట
మరణమందినారు మదముచేకొందరు
పాడువారుచేత పాడుబడిరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత