ఎవరు గొప్ప

మరిచిపోయె తాను నన్నుయెక్కమరచి
నడచిపోవుటేల  నాదు స్వామి
ఎవరికావవలయొ యేమిచెప్పడతడు
అగజయున్ననామె యడుగునేమొ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత