మేధావుల మౌనం

దుష్టజనులచేయుదురితాలవల్లను
వ్యధనుచెందదెపుడు వసుధయెపుడు
మంచివారి యొక్క మౌనంబువల్లనె
వ్యధను చెందునోయివసుధయిపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత