పద్దు లేల భక్తి ముద్దు

పద్దునసురించి పరమాత్ముడెప్పుడు
కలలనీయ్యడమ్మ కమలనేత్రి
బ్యాంకుపద్దునంత పరిశీలనంబేల
భక్తి చూచి నొసగుఫలితమమ్మ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత