బ్రతుకు పైని ఆశ

బ్రతుకు పైని యాశ బలవంతపెట్టిన
దూకలేవునీవు ధూర్త మతిగ
మరణమందగానె మరల బ్రతుకున్న చోనీవు
దూకవచ్చుగాదె దుడుకుగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత