కీచకుడు

పరునియాలికోరు పాపాత్ముమరణమ్ము
వలలుచేతి లోని వధనుబోలు
సింహబలుడు గ్రామసింహమటుల
కుక్కచావుపొందుకువలయాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత