కోపమొద్దు

చిక్కుతీర్చదెపుడుచీకాకుదేనిని
పెంచలేదు దేన్ని యించుకైన
సర్వనాశనాన్ని సమకూర్చు కోపమ్ము
కోపగించుకొన్న కొంపముణుగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత