ధూమపానమతులు

ధూమపానరతులుదుర్విధగ్దమతులు
పొగనుచూరికూడ పొగలరెపుడు
తాముచెడుటెకాదు తమవారినంతయు
మాడ్చివేయగలగు మందమతులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత