ఇదం బ్రాహ్మ్యం-ఇదం క్షాత్రం

వదన గహ్వరాన  వసియించు వేదాలు
మూపు ధనువుశరము మ్రోయినెపుడు
బ్రాహ్మ్యమైనసరియెబాణమైనసరియె
శాపమైన కాని శరము కాని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత