స్థిరచీత్తమతుడు

అవమానమైననుయానందమైనను
సుఖమైన కానిమ్ముదుఃఖమైన
ఇష్టమైననునేమయిష్టమమైనను
ప్రియమైన నదియున ప్రియముకాని
దానమైననకానిదానరహితమైన
తనతోనే తానంత తాదాత్మమందుచ
సిధ్ధాంతపరుచును స్థిరముగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత