అనుభవము-స్వానుభవము

పరుల దొసగు లెల్ల పాఠము లట్లుగా
నేర్చు కొనగ వలయు నేర్పు మెరసి
స్వాను భవముచేత సాధ్యంబు యనుకోకు
నిరతముండ లేవు నిశ్చ యమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత