కోతి- కోమలి

కోతి కున్న మమత కోమలి మదిలోన
కలుగ లేదె యనుచు.కలత కలిగె
ఆధు నికపు జగతి యార్ధ్రభావంబును
నేర్చు కొను వలయు నేడు నిజము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత