పర్యావరణ రక్షణ

కరువుకాటకాలు కానన ధ్వంసమ్ము
మనుజ లోభ జనిత మారకాలు
ప్రకృతి నంత పట్టి పల్లార్చి నరుడంత
శోకరాగమెత్త సాధువగునె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత