ఏది నీది కాదు,!

ఏది నీది కాదు యిహలోకమందున
నీవు పీల్చుగాలి నిమ్మళంగ
వదిలి వేయ వలయు వాస్తవంబిదియౌను
నాగరాజు మాట నమ్ముమోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత