మందభాగ్యుడు

మతముమారినట్టీమందభాగ్యుకథను
చదువదగునుమీరు శ్రధ్ధగా ను
ఎండమావులెనకయెంతెంతపరువెత్త
ఫలముదక్కదెపుడు బాధమిగులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత