ఆత్మతత్వము

ఆత్మ తత్త్వమెరుగ యధ్యాత్మ యాత్రను
మెదులు పెట్ట గానె మొదులు తెలెసె
నీదు యాత్మ లోనె నిఖిలంబు కలదంచు
వింత యెకటి తెలిసె యింత లోనె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత