యత్న మొదలరాదు

యత్నమొదలరాదు యెంతకఠినమైన
వృధ్ధిపొందిమొక్క వృక్షమాయె
బండరాయినైన బలముతో పెకలించు
పాఠమిట్లునేర్పెపాదపమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత