సుభాషితము

నిర్వివేకతయా బాల్యం కామోన్మేదేన యవ్వనం
వృధ్ధ త్వం వికలత్వేన 
సదాసోపద్రవం నృణాం
భావము:-
తెలివి తెల్లవారె తెంపరిబాల్యాన
పరువ మంత  పోయె ప్రణయవశత
ముదిమి ప్రాయమందు ముసిరేను చింతలు
బ్రతుకు లక్ష్య మంత బండలాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత