వ్యర్థమన్నమిట

వ్యర్థమన్నమాట వసుధలో లేదోయి
బుధ్ధికుశలమైన వృధ్ధికలదు
తరచి చూడ నీకు తట్టగలదుతెలివి
ధనముకూడ గలదు ధాత్రిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత