విజ్ఞాని- అజ్ఞాని

నిండుకుండయెపుడునిలకడైయుండును
తొణకకుండనుండబెణకదసలు
ఏమి లేని వాడుయెగెరిరెగిపడుచుండు
అన్న్నియున్న వాడెయణగియుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత