మానవ మనస్తత్వము

మంచి యంశమనుచు మనమెంత చెప్పిన
మనుజులెపుడు సుంతమార రోయి
ఇంతకన్న దారియింకేమి లేదన్న
నిజముతెలియమార్పు నిశ్చయమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత