మనసు బాగులేదు

మనసుబాగలేదెయంచు మభ్యఫెట్టదగునె
పరుష పదము వాడి బాధపెట్టి
మాయరోగమంతమటుమాయగునేమొ
మనసు బాధ పడిన బాగుకాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత