యోగ్యుడైన కొడుకుయొకడుచాలునోయి

యోగ్యుడైన కొడుకుయొకడుచాలునునోయి
వందపుత్రులేల వరుడు లైన
నిండుచంద్రుడొకడునిబిడాంధకారాన్ని
తరిమివేయువేయితారలేల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత